వృద్ధులకు చేతి కర్రలు వాకర్ స్టాండ్లు పంపిణీ
ఆత్మకూర్(ఎం) నవంబర్ 16 (జనంసాక్షి) మండలంలోని పారుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డా ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరుట్ల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు వృద్దులకు చేతి కర్రలు మరియు వాకర్ స్టాండ్ లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లగ్గాని రమేష్ కుసుమని హరిచంద్ర తవిటి చిన్ననర్సిరెడ్డి బైరు లక్ష్మీ దయ్యాల చంద్రయ్య మంద యాదమ్మ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




