వెబ్‌సైట్లలో ఫలితాలు ,,

ఈనెల 17న పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడనుండగా, జిల్లా విద్యాశాఖాధికారి కె. లింగయ్య ఆదేశాల మేరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల కోడ్‌, మెయిల్‌ ఐడీ సెల్‌ నంబర్‌ను సంబందిత మండల విద్యాధికారుల ద్వారా డీ ఈఓ కార్యాలయానికి పంపించారు. ఫలితాల కోసం షషష.సవశీసaతీఱఎఅస్త్రaతీ.ఱఅ, షషష సaతీఱఎఅaస్త్రతీసవశీ.ఱఅ షషష. తీఙఎసaతీఱఎఅaస్త్రaతీ.ఱఅలో చూడవచ్చని డీ ఈఓ తెలిపారు. విద్యార్థులు ఆయా వెబ్‌సైట్లలో తమ నంబర్‌ చూసుకోవాలని సూచించారు.