ధర్మపురి బుగ్గారం మండలం (వెల్గొండ)జనంసాక్షి:వైద్య ఆరొగ్య శాఖ మంత్రి హరిష్ రావు ప్రతి పల్లె దావకాన కు హెల్త్ వెల్నెస్ సెంటర్ ఒక MLHP ఉండాలని నిర్నయించగా. వెల్గొండ హెల్త్ సెంటర్ కు MLHP సౌమ్య వచ్చారు. వెల్గొండ గ్రామంలో జె సుగుణ MPHA ఆద్వర్యంలో జన సమితి అవగహన సదస్సు నిర్వహించగా.MLHP సౌమ్య మాట్లాదుతు ప్రతి చిన్న సమస్యకు హాస్పిటల్ కు వెళ్లవలసిన అవసరం లెదని ఇక్కడే చికిత్సా అందించవచ్చని చెప్పారు ప్రజల కొసమె మన ప్రభుత్వం ఈ సెంటర్ పల్లె దావఖాన లో ఏర్పాటు చేశారని దిన్ని సద్వినియోగం చేసుకోవాలని కొరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గదె తిరుపతి,సెక్రటరీ శైలజ, ZPHS Hed Master గంగాదర్,MPHA సుగుణ,ఆష వర్కర్లు శారద,నాగరాని,మంగ,యూత్ ప్రెసిడెంట్ సురెష్, అషొక్,కలవతి,లక్ష్మి,మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
వెల్గొండ లొ జన ఆరొగ్య సమితి అవగహన సదస్సు విజయవంతమ్




