వెస్ట్ బెంగాల్ లో బంద్..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలు 12 గంటలు, బీజేపీ 10 గంటల పాటు బంద్ కు పిలుపునిచ్చాయి.