Saturday, 7 November 2026

వేంకటేశ్వర స్వామి ఆలయ పూజారి

వేంకటేశ్వర స్వామి ఆలయ పూజారి మోతిలాల్ బావొజీ పాదయాత్ర లో కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ నియేజకవర్గం చందంపేట మండల పరిధిలో గల యల్మల మంద గ్రామానికి చెందిన జటవత్ మోతిలాల్ నాయక్ గతంలొ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయం పూర్తి అయిన తర్వాత యాదిగిరి గుట్ట నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కు కొవడం జరిగింది అట్టి మొక్కు ను తీర్చుకొవడం కొసం యాదాద్రి నుంచి మొదలు పేట్టిన పాదయాత్ర లొ శనివారం నాడు బావొజీల పిలుపు మేరకు దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ నాగార్జున సాగర్ లొ వారిని కలుసుకొని పూలమాల శాలువాతో సత్కరించి పాదయాత్ర లొ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లాలోని వివిధ తండాల బావోజిలు ,హరి నాయక్,బిక్షు నాయక్, జైపాల్ నాయక్, నాగార్జున,బీల్యా నాయక్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు