Thursday, 5 November 2026

వేపకుంట్ల గ్రామ లో కంటి వెలుగు కర పత్రిక విడుదల

వేపకుంట్ల గ్రామ లో కంటి వెలుగు కర పత్రిక విడుదల

రఘునాథ పాలెం జనవరి 14 జనం సాక్షి
వేపకుంట్ల గ్రామ పంచాయతీ లో కంటి వెలుగు కర పత్రాలు విడదల చేయటం జరిగింది ప్రతీ గడప గడపకు వెళ్లి విసుత్రుత ప్రచారం నిర్వహించడం ప్రతీ ఒక్కరు కంటి సంస్యలు లేకుండా చూపించుకొని కావాల్సిన మందులు కళ్ళ జోళ్ళు కంటికి సంబందించిన ప్రతిదానికి సరిఅయిన చికిత్స అందిచబడును కావున ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం లో సర్పంచ్ శ్యామ్ ex zptc కుర్రా భాస్కర్ రావు సెక్రటరీ సుజాత తెరాస నాయకులు ఉప్పెర్ల కొండలరావు అనుబోతు రామస్వామి అనుబోతు రామనాధం అనుబోతు నర్సింహారావు గుగ్గిళ సుధాకర్ గునగంటి రామారావు ఆశా వర్కర్లు రాణి ప్రమీల డ్వాక్రా మహిళా లలిత గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు