వైకుంఠ రథం ప్రారంభంవైకుంఠ రథం ప్రారంభం…………ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆనంద నిలయంలో వైకుంఠ రతం ప్రారంభోత్సవ కార్యక్రమంనల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఛైర్మెన్ నల్ల శంకర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మంచిర్యాల జిల్లా శాఖకు వైకుంఠ రతంను డొనేట్ చేయడం జరిగింది, ఈ వైకుంఠ రతంను ఈ రోజు తేదీ: శుక్రవారం నాడు ఉదయం10.30 లకు ఆనంద నిలయంలో నల్ల శంకర్ ప్రారంబించడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వార అయితేనే అందరికీ ఈ సేవ అందుబాటులొ కి వస్తుంది అని గుర్తించి వీరికి ఈ వైకుంఠ రథాన్ని ఇవ్వటం జరిగింది అని,అదేవిధంగా వీరు ఎన్నో రకాల సేవలు అనగా వరదల సమయంలో వరద బాధితులకు అన్నదానం, వస్తువుల దానం, దుప్పట్లు పంపిణీ, కిరాణా సామాను ల పంపిణి, తర్ఫిలిన్ కవర్స్ పంపిణి, హైజెనిక్ కిట్ల పంపిణీ, కారొన సమయంలో అన్నదానం, మాస్కుల పంపిణి, ఓ ఆర్ ఎస్ పంపిణీ,పోలీస్ సిబ్బందికి సబ్బుల పంపిణి, మాస్కుల పంపిణి, ఫ్రుటీస్ పంపిణి,మున్సిపల్ సిబ్బందికి సబ్బుల పంపిణి, మాస్కుల పంపిణి, ఫ్రుటీస్ పంపిణి ఇలాంటి సేవలతో పాటు అనాద ఆశ్రమం, వృద్దా ఆశ్రమం,బ్లడ్ బ్యాంకు సెంటర్ లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు,సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యెక ధన్యావాదాలు అని నల్ల శంకర్ గారు తెలుపడం జరిగింది . అనంతరం వృద్దులకు పండ్ల పంపిణి చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ క్యాక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ఛైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి , జిల్లా వైస్ ఛైర్మన్ చందూరి మహేంధర్ , కోశాధికారి పడాల రవీంధర్ , జిల్లా కమిటీ సబ్యులు వి. మధుసూదన్ రెడ్డి , కాసర్ల శ్రీనివాస్ . నాగేంధర్ , యెడ్ల కిషన్ , జెట్టి చరణ్, గొగుల రవీందర్ రెడ్డీ ,ఇస్కమల్ల శంకర్ , విష్ణు , ఏర్రం ప్రభాకర్ పాల్గొన్నారు.
వైకుంఠ రథం ప్రారంభంవైకుంఠ రథం




