Monday, 2 November 2026

వైద్యశాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ సప్పెండ్‌

నెల్లూరు: జిల్లాలోని సీతారాంపూర్‌ లోని ప్రాథమిక వైద్యశాలను జిల్లా వైద్యధికారి మాచీలిమణి తనిఖీ చేశారు. విధులకు గత కొన్ని రోజులుగా హాజరుకానిజూనియర్‌ అసిస్టెంట్‌ కార్తిక్‌ను సస్పెండ్‌ చేశారు. విధుల్లోలేని వైద్యధికారి శ్రీనివాసులు రెడ్డి, ఫార్మసిస్టు దిలిప్‌లకు మెమోలు జారీ చేశారు. ఆసుపత్రిలో డయేరియా రోగికి సరైన వైద్యం అందించకపోవటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *