Tuesday, 3 November 2026

విద్యార్ధిపై కాల్పులు

రంగారెడ్డి: కులకచర్ల మండలం తిమలాపూర్‌ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. లాల్‌సింగ్‌ తాండాకుచెందిన ఓంకిర్‌ అనే విద్యార్ధిపై అతని బంధువులు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే విద్యార్ధి దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *