Wednesday, 4 November 2026

వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ

 చేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్
వికారాబాద్ రూరల్ మార్చ్ 9 (జనం సాక్షి)
వైయస్సార్ తెలంగాణ పార్టీ గడపగడపకు తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లో జరిగిన అభివృద్ధి పనులు గ్రామాల్లో దర్శనమిస్తున్నాయని వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ పేర్కొన్నారు ఉప్పరి ప్రసాద్ ఆధ్వర్యంలో వికారాబాద్ నియోజకవర్గ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో షర్మిలమ్మతో పాదయాత్రలో పాల్గొన్న వారికి మహిళా దినోత్సవ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలో చీరల పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ వికారాబాద్ సీనియర్ నాయకురాలు రజిని వికారాబాద్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొంపల్లి వేణుగోపాల్ దారులు మండల ప్రెసిడెంట్ రత్నం వికారాబాద్ మండల ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి వికారాబాద్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు ఎండి గౌస్ వికారాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ శశివర్ధన్ మైలార్ దేవరాపల్లి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వరప్రసాద్ కోటపల్లి మండల్ ప్రెసిడెంట్ విటాల చారి సురేందర్ శేఖర్ రెడ్డి మైలోరా దేవరపల్లి గోవర్ధన్ సోమవారం విలేజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు