Wednesday, 4 November 2026

వైశ్యహాస్టల్‌ భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 : కాచిగూడలోని వైశ్యాహాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన హరీష్‌ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *