Monday, 2 November 2026

వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌, (మార్చి 28) : హైదరాబాద్ లో శనివారం  జగ్గు(37) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నేరేడ్‌మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణాపూర్‌లో ఈ హత్య జరిగింది. మృతుడి వివరాలు, హత్యకు కల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *