హుజూర్ నగర్ ఏప్రిల్ 4 (జనంసాక్షి): హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తల్లి దొంతగాని లక్ష్మమ్మ హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ను హుజూర్ నగర్ పట్టణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గం మంగళవారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శీలం శ్రీనివాస్, చింతకాయల రాము, మామిడి నర్సయ్య, చింతకాయల మల్లయ్య, శీలం వెంకన్న, ములకలపల్లి గోపమ్మ, చింతకాయల యశోద, ములకలపల్లి సీతారాములు, ఆత్కూరి సత్యం, పిట్టల నాగేశ్వరరావు, ములకలపల్లి లక్ష్మయ్య, ములకలపల్లి శీను, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ కు ఘనంగా సన్మానం




