Monday, 2 November 2026

శంకర్రావును బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్‌ : మాజీ మంత్రి శంకర్రావును నాంపల్లి కేర్‌ అసుపత్రి నుంచి శనివారం బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం కారణంగా గురువారం ఆయన నాంపల్లి కేర్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *