Tuesday, 3 November 2026

శంకర్‌రావుకు నేతల పరామర్శ

హైదరాబాద్‌: కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును పలువురు నేతలు పరామర్శించారు. మంత్రులు ప్రసాద్‌కుమార్‌, రఘువీరారెడ్డి, భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు తదితరులు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *