హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీమంత్రి శంకర్‌రావుకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని శంకర్‌రావును సీఐడీ ఆదేశించింది.