Wednesday, 4 November 2026

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నెంబర్‌ వన్‌

దేశంలోనే నెంబర్‌వన్‌ ఎయిర్‌పోర్టుగా శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌కు ఘనత దక్కింది. అంతేకాక ఆసియాలోనే ప్రాంతీయ ఎయిర్‌ పోర్ట్‌ గా కూడా శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు ఎంపికైంది. జెనివాలో జరుగుతున్న పాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌ పో సదస్సులో స్కైట్రాక్స్‌ వరల్డ్‌ పోర్టు ఈ అవార్డును ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *