Monday, 2 November 2026

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా ఈ-బోర్డింగ్‌ సౌకర్యం శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రారంభమైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ-బోర్డింగ్‌ను ప్రారంభించారు. దేశీయ ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం అందించనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ-బోర్డింగ్‌తో దేశీయ ప్రయాణికులకు సత్వర సేవలు అందించే అవకాశం కలిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *