Thursday, 5 November 2026

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అర కిలో బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *