Thursday, 5 November 2026

పాడేరు ఘాట్‌రోడ్డుపై జీపు బోల్తాపడి మహిళ మృతి

విశాఖ, మార్చి 23 : విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో డైమండ్‌ పార్కు వద్ద జీపు బోల్తా పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళ మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *