ఫొటో : కీర్తి రాజుబాయి.
నెన్నెల, జనవరి 17, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రానికి చెందిన కీర్తి రాజుబాయి 110 సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె తన కడుపున అందరూ కాలధర్మం చేసిన నిన్నటి వరకు జీవించడమే గొప్పవిషయం. ఆమె తన కొడుకులు, బిడ్డలు, మనువలు, మనుమరాండ్లు, ముని మనువలు, ముని మనుమరాండ్లు ఇలా అందరితో కలిపి ఆమె కుటుంబ సభ్యుల సంఖ్య 93 మంది. ఇలా వందేళ్లు దాటిన ఆమె కడసారి చూపు కోసం మండల కేంద్రం లోని ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు.
శతాదిక వృద్దురాలు మృతి.




