Tuesday, 3 November 2026

శతాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం.

మల్కాజిగిరి.జనంసాక్షి.మే29
రాష్ట్ర అవరణ శతాబ్ది ఉత్సవాలు మల్కాజిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చక్కటి కార్యాచరణతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఆనంద్ భాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.జూన్ 2నుండి 21రోజుల పాటు నిర్వహించే శతాబ్ది ఉత్సవాలు అన్నిశాఖల అధికారులు,ప్రత్యేక అధికారులు,స్థానికఅధికారులు,
కార్పొరేటర్లు,నాయకులు సమన్వయంతో పంచేసి శతాబ్ది ఉత్సవాలు విజయవంతం చేయాలని సూచించారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు డిప్యూటీ కమిషనర్ రాజు,ఆల్వాల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి,ఎమ్మార్వో వెంకటేశ్వరులు,రేణుక,ఐరిగేషన్ డీఈ పవన్,ఏఈ పృద్వి,హెచ్ఎండిఎ
ఈఈ పద్మా,డీఈ వెంకట్ రమణ,ఎలక్త్రికల్ డీఈ సుభాష్,ఏఈ యాదగిరి,జిఎం సునీల్ కుమార్,డిజి ఎం భాస్కర్,ఎసిపి నరేష్ రెడ్డి,సిఐ లు రవి కుమార్,నాగరాజు,ఎసిపి గజనంద్,డీఈ లు మహేష్,లౌక్యా,ఎంటమలాజీ ఏఈ శ్రీనివాస్ రెడ్డి,ఎఎస్ఓ శ్రీనివాస్,ఎస్సి కార్పొరేషన్ ఈడి బాలాజీ,ఎస్సి సోషల్ వెల్ ఫేర్ వినోద్,ఎంఈఓ మధన చారి,
పీఓ మల్లికార్జున్,ఆల్వాల్ పీఓ మధుసూదన్,నాయకులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,అధికార ప్రతినిధి,సతిష్ కుమార్,సర్కిల్ అధ్యక్షుడు పిట్లశ్రీనివాస్,గుండానిరంజన్,రామూయాదవ్,ఉపేందర్ రెడ్డి,ఎస్ఆర్ ప్రసాద్,బాబు,సత్యనారాయణ,సంతోష్ రాందాస్,కన్నా తదితరులు పాల్గొన్నారు.