Tuesday, 3 November 2026

శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాపిక్ ఆంక్షలు..

హైదరాబాద్ : శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా నగరంలో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ధూల్ పేట్ లోని మహాకాళేశ్వరీ మందిర్ వద్ద శోభాయాత్ర మొదలై గౌలిగూడలోని రామ మందిర్ వరకు కొనసాగుతుంది. శోభాయాత్ర ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు ఆయా మార్గాల్లో వాహనాలను మళ్లిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *