…
భైంసా రూరల్ జనవరి 21జనం సాక్షి
పుష్యమాసంలో వచ్చే చివరి అమావాస్య సందర్భంగా శనివారం బైంసా పట్టణంలోని శనీశ్వర ఆలయానికి భక్తులు భారీగా చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. బైంసా మండల వ్యాప్తంగా ఆ ఆ గ్రామాలకు చెందినటువంటి ప్రజలు ఉదయం నుండి ఆలయానికి చేరుకొని నవగ్రహాల దర్శనం చేసుకొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శనీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.




