Tuesday, 3 November 2026

శబరిమలలో తెలంగాణ కంట్రోల్ రూమ్

 148108శబరిమలకు తెలంగాణ నుంచి ఏటా పది లక్షల మంది భక్తులు వస్తారని, శబరిమలలో తెలంగాణ వారి కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కేరళ రాష్ట్రం తిరువనంత పురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల దేవాదాయ శాఖ మంత్రుల సదస్సుకు ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *