Thursday, 5 November 2026

శామీర్‌పేటలో దోపిడి దొంగల బీభత్సం

హైదరాబాద్‌ : రాజీవ్‌రహదారిపై శామీర్‌పేట విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై దోపిడి దొంగలు దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, తులం బంగారం, రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డును దోచు వెళ్తుండగా వెనక నుంచి ఏటీ 11 ఎం 8595 సుమోలో వచ్చిన దొంగలు వాహనాన్ని సమోలో బచ్చి దొంగలు వాహనాన్ని అడ్డుకున్నారు. కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌ రియాజ్‌ తల పగలగొట్టారు.మిగతా ఇద్దరిపై దాడికి దిగి దోపిడికి పాల్పడ్డారు. దొంగల దాడిలో గాయపడిన బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *