ఇఫో (మలేసియా) : అజ్లాన్‌షా హాకీ టోర్నీలో ఫైన్ అవకాశాలు మెరుగవ్వాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో
టీమ్‌ఇండియా…చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియా, దక్షిణకొరియా చేతుల్లో వరుస ఓటములు చవిచూసిన భారత్.. ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ టోర్నీలో మనవాళ్లు నిలవాలంటే తప్పకుండా పాక్‌ను ఓడించాల్సి ఉంది. మనకంటే కాస్త మెరుగైన స్థితి. తొతి మ్యాచ్‌లో గెలిచిన పాక్.. తర్వాత ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది.




