Thursday, 5 November 2026

శామీర్ పేట్ నూతన ప్రెస్ క్లబ్ కమిటీని సన్మానించిన సర్పంచులు

శామీర్ పేట్ నూతన ప్రెస్ క్లబ్ కమిటీని సన్మానించిన సర్పంచులు :శామీర్ పేట్ : నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను సర్పంచులు ఘనంగా శాలువాతో సన్మా నించారు. మంగళవారం నూతనంగా ఎన్నికైన శామీర్ పేట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపాల్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి రవిలతో పాటు సలహాదరులైన కృష్ణ, వెంకట్ రెడ్డి లను మూడు చింతల పల్లి సర్పంచ్ జాం రవి, ఎంపీటీసీ నాగరాజు, జగన్ గూడా సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
22 ఎస్పీటీ -1:నూతన కమిటీ ని సన్మానిస్తున్న సర్పంచ్ రవి