Thursday, 5 November 2026

ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసిన జనంసాక్షి ఆర్ సి సాజిద్

ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసిన జనంసాక్షి ఆర్ సి సాజిద్

హుస్నాబాద్ నవంబర్ 22 జనంసాక్షి

మంగళవారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మోకాలికి సర్జరీ అయినందున హైదరాబాద్, మాదాపూర్ లొ తన స్వగృహం నందు సీనియర్ జర్నలిస్ట్ లు అయినా ఎండి సాజిద్,పుదరి వరప్రసాద్, అయిలేని శ్రీనివాస్ రెడ్డి, పరామర్శించించారు, అనంతరం వారి ఆరోగ్య యోగక్షేమలు గురించి తెలుసుకున్నారు.