శామీర్ పేట్, జనం సాక్షి :మ డే సందర్భంగా శామీర్ పేట్ గ్రామ పంచాయితీ కార్మికులు సోమవారం గ్రామా పంచాయతీ వద్ద ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నకాయకులు శివ బాబు,ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మొరుగు శ్రీకాంత్స్వామి ,బాల నర్సిహ్మ , పోచయ్య.పర్షరాములు పర్వతపుర్ ప్రభాకర్. స్వామి, కమలమ్మ,సుకన్య ,భారతి,రాములమ్మ,కళావతి,సంజీవ,కిష్టయ్య తధితరులు పాల్గొన్నారు.1ఎస్పీటీ -1: శామీర్ పేట్ లో మేడే లో జెండావిష్కరణలో కార్మికులు




