తెలియజేసిన పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొండమల్లేపల్లి దేవరకొండ పార్ బాయిల్డ్ రైస్ పిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా అభివృద్ధి చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదం పొందిన మా ప్రియతమ నాయకులు ప్రజానేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ప్రజాజీవనంలో సుదీర్ఘ కాలంపాటు ప్రజలకు వారి విలువైన సేవలు అందించాలని ఒక ప్రకటనలో తెలిపారు




