Wednesday, 4 November 2026

శాసనమండలి రేపటికి వాయిదా

  హైదరాబాద్:  శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఉదయం ప్రారంభమై సమావేశాల్లో రైతు ఆత్మహత్యలు, సింగరేణి ఉద్యోగ నియామకాలు, ముస్లిం విద్యపై సభ్యులు చర్చించారు. అటూ ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సావధానంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *