Wednesday, 4 November 2026

శాసనసభాపక్ష నేతగా జయలలిత ఎన్నిక…

చెన్నై : అన్నాడీఎంకే నేతల సమావేశం ముగిసింది. జయలలిత శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాసేపట్లో సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నాం గవర్నర్ ను జయలలిత కలువనున్నారు. శనివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం జరుగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *