Thursday, 5 November 2026

శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాల్‌లో ప్రజాపద్దుల సంఘం భేటీ అయింది. సంఘం ఛైర్మన్‌, తెదేపా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి కాగ్‌ అభ్యంతరాలపై నేతలు సమీక్ష చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *