శాసనసభ వ్యవహారాల సలహాసంఘం భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ప్రారంభంమైంది. రెండో విడత బడ్జెట్ సమావేశాల పని దినాలు, ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.