Tuesday, 3 November 2026

శాసనసభ 10 గంటలకు వాయిదా

హైదరాబాద్‌ : విపక్ష సభ్యుల ఆందోళనలతో శాసనసభ గంటపాటు. వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే విపక్షాలు ప్రవేశ పెట్టిన వాయిదా తీర్మానాలను స్వీకర్‌ తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు సభలో నినాధాలు చేశాయి. దీంతో స్పీకర్‌ సభను 10 గంటల వరకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *