Tuesday, 3 November 2026

మణీపూర్‌లో బాంబు పేలుడు

ఇంఫాల్‌ : మణీపూర్‌ రాష్ట్రం ఉక్రుల్‌ జిల్లాలోని పోలీసుస్టేషన్‌కు సమీపంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడిరచారు. ఈ బాంబును మిలిటెంట్లు అమర్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *