మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది…ఈ సందర్భంగా విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మందమర్రిలోని 3 వ జోన్ లో పాత ఐటీఐ కలశాల నిరుపయోగంగా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది పూర్వం ఇక్కడ సరస్వతి జూనియర్ కళాశాలగా ఉండేది పూర్వం నుండి ఈ ప్రదేశం ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది ప్రస్తుతం ఆ భవనం నిరుపయోగంగా ఖాళీగా ఉంది ఆ భవనాన్ని మరమ్మతులు చేసి విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయం గా ను విద్యార్థుల కోసం వసతి గృహం గా ను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా దానిని పున నిర్మించి విద్యార్థుల కోసం కేటాయించాలి ఓ వర్గం ఆ ప్రదేశాన్ని తమ సొంతం చేసుకోవాలని పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు కావున అధికారులు దాని పై దృష్టి సారించి ఆ భవనం విద్యార్థులకు ఉపోయోగపడే విధంగా విద్యార్థుల కోసమే కేటాయించాలని అన్నారు.
శిథిలావస్థలో ఉన్న పాత ఐటీఐ కళాశాలను మరమ్మతులు చేసి విద్యార్థుల కోసం ఉపోయోగించాలి. బచ్చలి ప్రవీణ్ కుమార్




