Tuesday, 3 November 2026

నేటి నుండి రైతుబంధు జమ

హైదరాబాద్‌, జనంసాక్షి : రై తుబంధు నిధుల విడుదల సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలోముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయింది ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం జరుగుతుంది రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలి. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖా మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేశారు.