Thursday, 5 November 2026

శిధిలావస్థకు చేరిన బీసీ హాస్టల్ భవన నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి అక్కడ చదువుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించాలి మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ గౌస్

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 16 జనం సాక్షినవాబుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ విద్యార్థులను సిబ్బంది కొట్టడం విచారకరమని మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ గౌస్ విచారం వ్యక్తం చేశారు ఆదివారం ఆయన నవాపేట మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ హాస్టల్ లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం వార్డెన్ గారే మరియు అక్కడున్నటువంటి అటెండర్ అయినా పిల్లలను కొట్టడం సరైన పద్ధతి కాదు మరి మన నాయకులు సమస్య వచ్చినప్పుడు స్థానిక హాస్టల్ లో సందర్శించకపోవడం విచారకరమన్నారు ఎంపీపీ జడ్పిటిసి స్థానిక ఎమ్మెల్యే ఎవరు కూడా సందర్శించకపోవడం బాధాకరం అన్నారు ఎంపీపీ వెళ్ళడం సమస్యలు అక్కడికక్కడే ఉంచడం కూడా సరికాదు ఎంపీడీవో ఆఫీస్ పక్కన హాస్టల్ ఉంది కాబట్టి ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒక లీడర్ ఎవరో ఒక నాయకులు సందర్శించాలి అక్కడున్న సమస్యలు పిల్లలు మన దృష్టికి తీసుకొస్తారు నేను ఒక్క నాలుగైదుల క్రితం బీసీ హాస్టల్ కి వెళ్ళినప్పుడు బిల్డింగ్ పూర్తిగా ఉరుస్తావున్నది వర్షం పడినప్పుడల్లా పిల్లలు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆడుతున్నారు ఆ బిల్డింగ్ ఇమ్మీడియేట్లీ డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఉంది పిల్లలు స్నానాలు బయట చేస్తారు దయచేసి నాయకులు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఆశలకు వెళ్లడం మన బాధ్యత చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవడం నాయకుల బాధ్యత మన వెళ్ళక వెళ్ళక ఒకసారి వెళితే ఆ తప్పు మనకు ఎట్లా తెలుస్తది దయచేసి అర్థం చేసుకోవాలి మరి ప్రభుత్వం హాస్టల్ బిల్డింగ్లకు విద్యాశాఖ మంత్రివర్యులకు దయచేసి అమ్మ మా యొక్క హాస్టల్ బిల్డింగ్ మంజూరు చేయాలని మా యొక్క మనవి 100% వార్డెన్ గారిది వాచ్మెన్ గారిది చాలా తప్పు వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటూ నాయకుడు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటే పిల్లలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్తా ఉంటారు దానికి మనము బాధ్యత వహించాలి దయచేసి ఇప్పుడన్నా ఆ యొక్క బిల్డింగ్ ని డిస్మెంటల్ చేసి కొత్త భవనం నిర్మాణం చేపట్టాలని స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రత్యేక చొరవ తీసుకుని వెంటనే భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన సూచించారు