Tuesday, 3 November 2026

శునకాల స్వైరా విహారం హోసింగ్ బోర్డు కాలనీలలో -శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రహరీ గోడ దగ్గర ఇలా

శునకాల స్వైరా విహారం హోసింగ్ బోర్డు కాలనీలలో -శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రహరీ గోడ దగ్గర ఇలా
నాగర్ కర్నూల్ ఆర్సీ ఫిబ్రవరి27(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లాలో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి చిన్న పిల్లలు మరియు వృద్దులు బయటికి వెళ్ళడానికి ససేమీరా అంటున్నారు.చిన్నపిల్లలకు తల్లితండ్రులు స్వయం రక్షణ కోసం కరాటే,వాకింగ్ కి తీసుకు వెళ్ళడానికి శునకాల నుండి తీవ్ర ఇబ్బందిగా మారింది.మున్సిపల్ అధికారులు దీనిని గమనించి శునకాల బెడద నుండి తమ పిల్లలను కాపాడ గలరని ప్రజలు కోరుతున్నారు.