Wednesday, 4 November 2026

శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్‌ ఆదుకోలేదు :ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్‌ ఆదుకోలేదని తెదేపా నేత ఎర్రబెల్లి అన్నారు. పార్టీ కోసమే కేసీఆర్‌ శ్రీకాంతాచారి కుటుంబసభ్యులను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం ఆత్యహత్మ చేసుకున్న వారిపై కేసీఆర్‌కు ఏ మాత్రం దిగులులేదని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *