హైదరాబాద్,(జనంసాక్షి): టీడీపీ శాసనసభ సభ్యులు ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీథర్‌బాబును కలిశారు. ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేస్తున్నారని వారు మంత్రి తెలిపారు. మరోసారి సభను వాయిదా వేస్తే బిల్లులను అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.