Monday, 2 November 2026

దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నం వర్ల రామయ్య

విజయవాడ : ఆర్‌బీఐ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డిని నియమించి దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నించారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆర్‌బీఐ డైరెక్టరుగా విజయసాయిని నియమించి ఉంటే జగన్‌ అక్రమార్జన 5 లక్షల కోట్లకు చేరేదన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో వైఎస్‌ పాత్రను వెలికితీయాల్సిన అవసరం ఉందని వర్ల రామయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *