Tuesday, 3 November 2026

సభ వాయిదా వేస్తే బిల్లులు అడ్డుకుంటాం: తెదేపా

హైదరాబాద్‌ : తెదేపా సభ్యులు నేడు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేస్తున్నారని వారు మంత్రికి తెలిపారు. మరోసారి సభను వాయిదా వేస్తే సాయంత్రం బిల్లులను అడ్డుకుంటామని తెదేపా సభ్యులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *