శ్రీనగర్ మళ్లీ భారీ వర్షాలు

జమ్ముకాశ్మీర్: శ్రీనగర్ లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జీలం నదిలో వరద ప్రవాహం పెరిగింది. వరద తీవ్రత నుంచి కోలుకుంటున్న శ్రీనగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు.