నెల్లూరు: ఆత్మకూరు బజార్ సెంటర్ లో భారీ చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం బంగారు షాపు షట్టర్ తెరుస్తుండగా వ్యాపారి బ్యాగ్ ను ఇద్దరు దుండగులు అపరహరించారు. ఆబ్యాగ్ లో రూ.50 లక్షల విలువైన బాధితుడు పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.




