శ్రీ ఈదమ్మ తల్లిని దర్శించుకొని దేవాలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.భక్తులు కోరిన కోరికలు తీర్చే కొల్లాపూర్ పట్టణంలోని ఈదమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణాన్ని 80 లక్షల రూపాయల సొంత ఖర్చులతో ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా నేడు దేవాలయ భవనానికి కప్పు వేయడం జరిగింది.
ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఈదమ్మ తల్లిని దర్శించుకొని దేవాలయ భవనానికి కప్పు వేయడాన్ని పరిశీలించారు._
ఈదమ్మ తల్లి దేవాలయ నిర్మాణ పనులను సాధ్యం అయినంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జాతర లోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గారు సూచించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు
శ్రీ ఈదమ్మ తల్లిని దర్శించుకొని దేవాలయ




