Wednesday, 4 November 2026

మృతుని కుటుంబానికి పరామర్శించిన

మృతుని కుటుంబానికి పరామర్శించిన
హుజరాబాద్ నియోజవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
వీణవంక డిసెంబర్ 4 (జనం సాక్షి)వీణవంక మండలంలోని కోర్కల్- గ్రామ ఎంపీటీసీ సంగ స్వరూప-సమ్మయ్య వారి మామ సంగ రాజకొమురయ్య ఈరోజు అనారోగ్యంతో మృతిచెందగా హుజురాబాద్ నియోజవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ వారి భౌతిక కాయానికి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.