శ్రీ కంట మహేశ్వర స్వామి పండుగకు డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డిని ఆహ్వానించిన ఉప్పరపల్లి గ్రామ గౌడ కుల సంఘ ముఖ్యులుజనం సాక్షి, చెన్నారావుపేట
మండలంలోని ఉప్పరపల్లి గ్రామం లో గౌడ కులస్తులు జరుపుకునే శ్రీ కంట మహేశ్వర స్వామి పండుగకు, ఆలయ విగ్రహా ప్రతిష్టాపనకు విశిష్ఠ అతిథులుగా నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డిని ఆహ్వానించిన చెన్నారావుపేట బీజేపీ మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి,ఉప్పరపల్లి గ్రామ గౌడ కుల సంఘ ముఖ్యులు,పెద్దలు.ఈ కార్యక్రమం లో గౌడ సంఘ అధ్యక్షులు గుళ్లపెల్లి విజేందర్, ఉపాధ్యక్షులు గుళ్లపెల్లి నాగేశం, కార్యదర్శి మండ యాకయ్య , డైరెక్టర్ లు గుళ్లపెల్లి రమేష్ , మడ్డి కుమారస్వామి, ఉడ్గుల శ్రీను, ఉడ్గుల ఐలయ్య , ఉడ్గుల మొగిలి , కొయ్యడి కిట్టు , దొమ్మటి కార్తీక్, గౌడ సంఘ పెద్దలు పాల్గొన్నారు.
శ్రీ కంట మహేశ్వర స్వామి పండుగకు డా గోగుల రాణా ప్రతాప్ రెడ్డిని ఆహ్వానించిన ఉప్పరపల్లి గ్రామ గౌడ కుల సంఘ ముఖ్యులు




